ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ హోలీ డేను ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ (Nick Jonas), కుటుంబ సభ్యులతో కలిసి నిన్న గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంట్లోని వారందరూ రంగులు జల్లుకుంటూ హోలీ డే విషెస్ తెలుపుకున్నారు. నిక్, ప్రియాంక కూడా ఒంటినిండా రంగులు జల్లుకుని మెరిసిపోయారు.